ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత
ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత*వడగాల్పులతో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత*మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం*రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సమీక్షహైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వొచ్చే మూడు రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా...