పోరుమామిళ్ల, కలసపాడు, బద్వేల్, విచ్చల విడిగా సాగుతున్న ప్లాస్టిక్ వినియోగం ఉత్తమాటగా మారిన నిషేధం”

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 07) బద్వేల్ పోరుమామిళ్ల కలసపాడు,మండలంలోని కొన్ని దుకాణాలలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్ను వాడుతున్నారు అధికారులు చూసీచూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా వాళ్లకు ముడుపులు వెళుతున్నాయి అనేది ప్రజల్లో గుసగుసలాడుతున్నారు,ధూకాణాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు కాకపోవడంపై వార్తలు,ప్రజల ఆందోళనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం విధించినప్పటికీ,క్షేత్రస్థాయిలో,ముఖ్యంగా చిన్న దుకాణాలు,కిరాణా షాపులు,వీధి వ్యాపారుల వద్ద ప్లాస్టిక్ కవర్ల వాడకం ఇంకా కొనసాగుతోందని వార్తా కథనాలు చెబుతున్నాయి.ప్రధాన కారణాలు ప్రత్యామ్నాయాల కొరత/ఖర్చు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా కాగితం లేదా బట్ట సంచులు...