పాయకాపురం, ప్రశాంతినగర్ లో 10వ తరగతి విద్యార్థుల ప్రతిభ అవా ర్డ్స్
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 10) విజయవాడలో ఈ రోజు స్పందన సేవాసమితి ఆధ్వర్యంలో పాయకాపురం, ప్రశాంతినగర్ లో ఉన్న స్పందన ఆఫీసు నందు "10 వ తరగతి విద్యార్థుల ప్రతిభ అవా ర్డ్స్" కార్యక్రమం ఘనంగా జరపడం జరిగినది. 6 మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్స్ లో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 25 మంది విద్యార్థులకు 40,000 రూపాయల నగదు పారితోషికాలు, మేమెంటోలు మరియు సర్టిఫికెట్లతో అభినందించడం జరిగినది.ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్...