పంటల అవశేషాలు కాల్చవద్దు

*పంటల అవశేషాలు కాల్చవద్దు**మండల వ్యవసాయ అధికారిని జి కిరణ్మయి* * *మన ప్రజావాణి*, *మందమర్రి రూరల్*:- మే 27వివిధ పంట కోతల అనంతరం పంట అవశేషాలను రైతులు కాలుస్తున్నారని, అలా చేయకుండా వాటిని నేలలోనే కలియ దున్నాలని మండల వ్యవసాయ అధికారిని జి కిరణ్మయి సూచించారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ  పంట అవశేషాలు కాల్చడం వలన భూ వాతావరణం వేడెక్కి, భూమిలో ఉండే వివిధ రకాలైన మేలు చేసే సూక్ష్మ జీవులు నశించి, వాటి చర్యలు లేని...