నిద్రపోతున్న ఎక్సైజ్ శాఖ బాస్.పల్లె పల్లెనా అక్రమ మద్యం సామ్రాజ్యం.ఖాకీల ‘మామూళ్ల’ మైకం..మూడు పువ్వులు ఆరు కాయలుగా బెల్ట్ దందా.!
ఎన్టీఆర్ జిల్లా నందిగామ (మే21ప్రజావాణి) గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయి.అధికారులు అదృశ్యం కాగితాలకే పరిమితమైన ఎక్సైజ్ నిఘా.కాకి కాకి ముక్కు పొడవదు'.ఎక్సైజ్ శాఖ అవినీతి తిమింగలాలపై 'ఏసీబీ' ఉక్కుపాదం మోపాల్సిందే.ఎక్సైజ్ శాఖ రథసారథి ఉన్నారా? లేరా.సొంత శాఖ తనిఖీలు వద్దు, ఏసీబీ దాడులే ముద్దు.ప్రభుత్వ ధరలకు పాతర.లంచాల నెట్‌వర్క్‌తో ప్రజల ప్రాణాలతో చెలగాటం.సస్పెన్షన్ వేటు పడాలి.బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ మద్యం మాఫియాకు సహకరిస్తున్న అధికారులను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి, కఠిన చట్టాల కింద జైలుకు పంపాలి.కేవలం కుర్చీల్లో కూర్చుని సంతకాలు పెడితే...