నగర్ లో టిడిపి  “మహానాడు

*షాద్ నగర్ లో టిడిపి  "మహానాడు"* *మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తల రాక* షాద్ నగర్ ప్రజావాణి మే 27 :తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వర్చువల్‌గా నాయకులు కార్యకర్తలు  తిలకించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని షాద్ నగర్ పట్టణంలో గల మా కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన వర్చువల్ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలోని షాద్ నగర్, కొడంగల్, పాలమూరు, నారాయణపేట, దేవరకద్ర, జడ్చర్ల, మక్తల్, పాలమూరు రూరల్ ప్రాంతాల నుండి పెద్ద...