నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాజ్యమేలుతున్న దళారులు.. 

నందిగామ,(మే 21,ప్రజావాణి) ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రస్తుతం అక్రమాలకు అడ్డాగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు.ఎన్టీఆర్ జిల్లా నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రస్తుతం అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ అధికారుల అండదండలతో దళారుల వ్యవస్థ వేళ్లూనుకు పోయిందని, సామాన్య ప్రజలను నిలువుదోపిడీ...