దళిత బహుజన బిడ్డ విజయ్ దళపతి సీఎం కావడం గర్వకారణం
దళిత బహుజన బిడ్డ విజయ్ దళపతి సీఎం కావడం గర్వకారణం కోదాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలువిజయ్ దళపతి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటూ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.కోదాడ, మే 11 / ప్రజావాణి : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశాల మేరకు, ఎమ్మార్పీఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు....