తాగి నడిపితే జైలుకే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర <br>

తాగి నడిపితే జైలుకే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజావాణి మే  9 కామారెడ్డి జిల్లా ప్రతినిధి మద్యం మత్తులో డ్రైవింగ్‌కు చెక్: ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లాలో 3,510 కేసుల్లో ₹42.01 లక్షల జరిమానా – 508 మందికి జైలు శిక్షలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యమే• మత్తులో మృత్యుపాశం: మీ ఒక్క క్షణిక నిర్ణయం మీ కుటుంబాన్ని అనాథను చేయకూడదుజిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర ఐపిఎస్  వెల్లడి మద్యం మత్తులో స్టీరింగ్ పట్టినప్పుడు మీరు తిప్పేది కేవలం వాహనాన్ని...