జూన్ 25 నుంచి తెలంగాణలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ఓటర్ల జాబితాపై గ్రామ స్థాయిలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ BLAలకు పిలుపునిచ్చిన కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి
Writing జూన్ 25 నుంచి తెలంగాణలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ఓటర్ల జాబితాపై గ్రామ స్థాయిలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ BLAలకు పిలుపునిచ్చిన కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి. ఈ రోజు కొందుర్గు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో మండల తహసీల్దార్ అజం అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన SIR అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ… ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా చూడటానికే SIR కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అనర్హుల పేర్లు ఉండకూడదని...