జూన్ 12 నుంచి తెలంగాణలో ఉద్యోగుల మహా సంగ్రామం.<br>

జూన్ 12 నుంచి తెలంగాణలో ఉద్యోగుల మహా సంగ్రామం.పెన్ డౌన్ తో రాష్ట్రాన్ని కదిలించనున్న ఉద్యోగ శక్తి.ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం స్తానిక గట్టయ్య సెంటర్ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన బక్క జడ్సన్,కోటగిరి అశోక్ కుమార్,తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో “పెన్ డౌన్” ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు మాజీ ఏపీ...