చెస్ క్రీడాకారిణిని అభినందించిన జిల్లా కలెక్టర్
*చెస్ క్రీడాకారిణిని అభినందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్**అవొపా కోదాడ అభినందనలు*కోదాడ మే 24/ ప్రజావాణి ఈ సంవత్సరం ఫిభ్రవరి లో హైదరాబాదులో జరిగిన జరిగిన ఛీప్ మినిస్టర్ ఆటల పోటీలలో చదరంగంలో రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచిన కోదాడ లోని తేజ విద్యాలయలో 7వ తరగతి చదువుతున్న ఓరుగంటి అనంత లక్ష్మి D/o వెంకటేశ్వరరావు (OV) ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తన కార్యాలయము లో ఆదివారం శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఈసందర్భంగా ఐదువేలు నగదు బహుమతిని...