చిలకలూరిపేటలో దారుణం పాత కక్షల సెగ ఏకంగా 8 కత్తిపోట్లు
గుంటూరు జిల్లా జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) చిలకలూరిపేట పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఎప్పుడు రద్దీగా ఉండే సాయి కార్తీక సిటీ సెంటర్ సమీపంలోని టీ షాప్ వద్ద పట్టపగలే కిరాతకమైన హత్యాయత్నం జరిగింది. పబ్లిక్ లో జరిగిన ఈ భయంక భయానక కత్తి దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సిమెంట్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే షేక్ జాన్ బాషా ఎప్పటిలాగే టీ కొట్టు వద్ద ప్రశాంతంగా టీ తాగుతున్నాడు.ఈ క్రమంలో పాత కక్షలు మనసులో పెట్టుకున్న గుర్రాల చావిడికి...