చాకలి అంజయ్య మృతి బాధాకరం షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ సంతాపం

చాకలి అంజయ్య మృతి బాధాకరం షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ సంతాపం కొందుర్గ్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు చాకలి అంజయ్య గారు అనారోగ్య సమస్యలతో ఈరోజు ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర బాధాకరమని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న అనంతరం అంజయ్య యాదవ్ గారు ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి చాకలి అంజయ్య గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి...