“చంద్రబాబు హామీలు నెరవేర్చలేకనే డైవర్షన్ పాలిటిక్స్ – కాకాణి
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02)సర్వేపల్లి నియోజకవర్గం,వీరంపల్లి,మనుబోలు గ్రామాల ల్లో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు "డా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో వ్యవసాయం చేయడం కష్టతరమవుతుందని కాకాణి ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన రైతులు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులకు, నాయకులకు ఒకటవ తేదీ కల్లా ప్రత్యక్షమై జగన్మోహన్ రెడ్డి,హయాంలో మంజూరైన పెన్షన్ లను కొంతమేర కోత విధించి పంపిణీ చేయడం తప్ప ,మరొకటి పట్టించుకున్న పాపాన పోలేదంటూ...