ఘట్కేసర్ రైల్వే వంతెన నిధుల మంజూరుపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ఘట్కేసర్, మే 7(ప్రజావాణి): ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎం ఎం సి ఘట్కేసర్ డివిజన్ పరిధిలో మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఇంచార్జి తోటకూర వజ్రస్ యాదవ్ ఆదేశాల మేరకు ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ ప్రితం నగరి ముఖ్య...