గ్రామీణ పేదల బతుకులు మార్చిన ఎంజీఎన్ఆర్జీని పునర్దించాలి.పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని
నందిగామ (మే21ప్రజావాణి) పల్లగిరి,రాఘవాపురం, గ్రామంలో పని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది.వ్వవసాయం కార్మికం సంఘం నందిగామ ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సయ్యద్ ఖాసిం,కె గోపాల్.మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిప్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ( విబి-రాంబి) తో గ్రామీణ ప్రాంతాల్లో నీరుద్యోగం మరింతగా పెరిగిపోతుంది ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పుడున్న మరొకరు ఉపాధికి కూడా ఇది ఉరితాళ్ళు బిగిస్తుంది. మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, గ్రామీణ కార్మికులను కార్పొరేట్...