గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్, బైక్ రేసింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన జిల్లా పోలీసులు

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) మహిళల రక్షణ మరియు భద్రత పట్ల జిల్లా పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.ప్రజల భద్రత,ముఖ్యంగా మహిళలు మరియు ఆడపిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు(07.052026) ఈవ్ టీజింగ్‌,బైక్ రేసింగ్‌,రాష్ డ్రైవింగ్‌ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఆకతాయిల చర్యలకు అడ్డుకట్ట చట్టవిరుద్ధ చర్యలపై కఠిన నిఘా ఈ ప్రత్యేక డ్రైవ్‌లో జిల్లా వ్యాప్తంగా...