గన్నేరువరం SWC గోదాముకు వడ్ల తరలింపు ఏర్పాట్లు చేసిన -బెజ్జంకి తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్
బెజ్జంకి,మే 28(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రైస్ మిల్లులు దాదాపు పూర్తిస్థాయిలో వడ్లతో నిండిపోవడంతో నిల్వ సమస్యను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు మండలంలోని అధిక నిల్వ ఉన్న ఐకేపీ, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల వడ్లను గన్నేరువరం మండలంలోని ఎస్‌డబ్ల్యూసీ (State Warehousing Corporation) గోదాముకు తరలించేందుకు ట్యాగింగ్ చేసినట్లు బెజ్జంకి తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్ తెలిపారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి AMC, దాచారం, గుండారం, కల్లేపల్లి, పేరుకబండ, వడ్లూర్, లక్ష్మిపూర్-1 ప్యాక్స్ కేంద్రాల్లో నిల్వ ఉన్న...