ఖమ్మం జిల్లా కొ ణిజర్ల.. తల్లాడ మండలంలో కొనసాగుతున్న మట్టి దందా<br>

ఖమ్మం జిల్లా కొ ణిజర్ల.. తల్లాడ మండలంలో కొనసాగుతున్న మట్టి దందా..?అనుమతులు అయితే లేవు.. కానీ జి పి ఓ ను పంపిస్తాం..!అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న.. ఓ తాహ సిల్దార్ వివరణలక్షల రూపాయల ప్రభుత్వఖజానా కు కొడుతున్న పట్టించుకోని అధికారులు..కన్నెత్తి చూడని.. మైనింగ్ అధికారులు..ప్రధాన రహదారులపై పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి అనే తేడా లేకుండా కొనసాగుతున్న మట్టి తవ్వకాలుఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లాలో శనివారం ఆదివారం సోమవారం అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా కొనసాగుతుందని...