కార్పోరేట్, ప్రైవేట్ కళాశాలలకు కొమ్ముకాస్తున్న ఆర్.ఐ.ఓ పై చర్యలు తీసుకోవాలి: – ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు

కడప (మే30 ప్రజావాణి) వ్యాప్తంగా నిబంధలు పాటించని,గుర్తింపు లేని కళాశాలలపై చర్యలు తీసుకోకుండా వాటికి కొమ్ముకస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్.ఐ.ఓ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.శనివారం ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో కడప ఇంటర్మీడియట్ ఆర్.జె.డి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా ముందస్తు అక్రమ అడ్మిషన్స్ నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారితో...