కరీంనగర్‌లో దారుణం, పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో దోపిడీ, సిబ్బందిపై కాల్పులు

కరీంనగర్‌లో దారుణం: పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో దోపిడీ.. సిబ్బందిపై కాల్పులు కరీంనగర్ బ్యూరో, మే 03 (ప్రజావాణి): కరీంనగర్ నగరంలో పట్టపగలే జరిగిన ఒక భారీ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఐదుగురు దుండగులు, తుపాకులతో భయాందోళన సృష్టించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం రద్దీగా ఉన్న సమయంలో ఆయుధాలతో వచ్చిన ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. ఎవరూ ఊహించని...