ఐదుకల్లు గ్రామస్తుల తాగునీటి కష్టాలు: తక్షణమే స్పందించిన టీడీపీ యువ నాయకుడు దేవినేని ధర్మతేజ

కళ్యాణదుర్గం (మే21 ప్రజావాణి) మండల పరిధిలోని ఐదుకల్లు గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ధర్మతేజ గారు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు.​ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాలతో రంగంలోకి టీడీపీ యువ నాయకుడు దేవినేని ధర్మ తేజ.గ్రామస్తుల విన్నపంపై ధర్మతేజ తక్షణమే స్పందించారు. ఈ సమస్యను స్థానిక శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు గారి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన...