ఉల్లాస్ కార్యక్రమం పై అవగాహన సదస్సు
*ఉల్లాస్ కార్యక్రమం పై అవగాహన సదస్సు* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉల్లాస్ కార్యక్రమంపై అవగాహన శిక్షణ కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP–2020) లో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ (ULLAS – Understanding of Lifelong Learning for All in Society) కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాలలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా...