ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం అమలు

*ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం అమలు* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన గల PR Guest నందు మెప్మా అద్వర్యంలో “ఉల్లాస్” (అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ అన్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమము పై ALF OB లకు, ALF RP లకు CRP (Community Resource Persons) లు శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ పధకం ముఖ్య 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి పాఠశాల విద్యను కోల్పోయిన నిరక్షరాస్యులైన వారిని...