ఉయ్యాల”రేషన్ దందూకుడు పెంచిన “దా..గోడమీద పిల్లిలా “గోపి”@రేషన్ మాఫియా చాపకింద నీరులా విస్తరణ.కొండపల్లి కేంద్రంగా బలపడుతున్న అక్రమ వ్యాపారం.అయ్యా శంకరా.ఇతను మరో షాడో డాన్…!
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్నికాంగ్రెస్ నేత అనుచరుడి కుటుంబం కీలక పాత్రలో ఉందా.అంతర్గత విభేదాలు.బయటపడుతున్న అసలు ముఖాలు.గోపి శ్రీను పైకి శత్రువులా నటిస్తూ.లోపల వ్యాపార భాగస్వాములా.సంచి ఒకటి.రుకు మరొకటి.మోసాల మాస్టర్ ప్లాన్ రేషన్ బియ్యం“రీ-సైక్లింగ్”మరి కొందరు షాడో రేషన్ డాన్లు,ఏరియాకో వ్యక్తి.మాఫియా జాలం విస్తరణ.నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.అధికార వ్యవస్థపై ప్రజల అనుమానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమార్కుల బారిన పడకుండా ఎన్ని కఠిన...