ఇందిరమ్మ ఇండ్లు పేదల కలల గృహాలు : వేముల మహేష్ గౌడ్
ఘట్‌కేసర్, మే 13 (ప్రజావాణి): పేదల సొంతింటి కలలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం ఎంఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామంలోని ఫకీర్ టేక్య తండాలో వడ్త్యా జ్యోతి, నానావత్ బుజ్జి నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్...