అమీనా ప్రతిభకు తెలంగాణ రక్షణ సేన అభినందనలు – ముస్లిం మహిళలు ఉన్నత చదువుల్లో రాణించాలి తెలంగాణ రక్షణ సేన ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా

అమీనా ప్రతిభకు తెలంగాణ రక్షణ సేన అభినందనలు – ముస్లిం మహిళలు ఉన్నత చదువుల్లో రాణించాలి తెలంగాణ రక్షణ సేన ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా ఇటీవల విడుదలైన పదో తరగతి (SSC) ఫలితాలలో కేశంపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమీనా 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో విద్యార్థిని అమీనాను, వారి తల్లిదండ్రులను...