P4 పేదరిక నిర్మూలన మొదటి ప్లేస్ కూనవరం మండలంలో హెచ్ రవి
P4 పేదరిక నిర్మూలన మొదటి ప్లేస్ కూనవరం మండలంలో హెచ్ రవి ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం. 31. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పూర్తి పేదరిక నిర్మూలన రంపచోడవరం నియోజకవర్గం లోని కూనవరం మండలంలో నియోజకవర్గంలో మొదటి ప్లేస్ గా రావడానికి ఐదు కుటుంబాలను దత్తతగా తీసుకొని వారికి మార్గదర్శకంగా ఉన్న కూనవరం గ్రామస్తులైన ఏచ్చు రవి పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు నిన్న జరిగినటువంటి P4 కార్యక్రమంలోని రంపచోడవరం నియోజకవర్గంలో టాప్...