హెల్మెట్ ధరించండి-మీయొక్క విలువైన ప్రాణాలను కాపాడుకోండి
గాగిల్లాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం బెజ్జంకి,ఏప్రిల్ 13(ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం న సర్పంచ్ జానకి రాజు నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ప్రతిజ్ఞ చేశారు....