హత్యకు పాల్పడ్డ దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం,,జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ భరోసా

వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)అగ్రహారం గ్రామంలో హత్యకు పాల్పడ్డ దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం .. ఖాజీపేట లో హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులకు జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ భరోసా  ఖాజీపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో బాలిక హత్యకు పాల్పడ్డ దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని బాలిక కీర్తన తల్లిదండ్రులకు జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం కడప నగరంలోని జిల్లా ఎస్.పీ గారి క్యాంపు కార్యాలయంలో...