సత్తా చాటిన విద్య జూనియర్ కళాశాల.
సత్తా చాటిన విద్య జూనియర్ కళాశాల. చిత్తూరు ఏప్రిల్ 16 ప్రజావాణి: ఇంటర్ ఫలితాల్లో విద్య జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని కళాశాల కరస్పాండెంట్ డా.పి. నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక చిత్తూరు పట్టణం నందు కొంగారెడ్డి పల్లెలో ఉన్న కళాశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా విద్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ డా. పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ వెలువడిన ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించారని జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ప్రణయ శ్రీ...