సత్తా చాటిన విద్య జూనియర్ కళాశాల

ప్రణయ శ్రీ హేమలత శిరీష లాస్య కార్తీక్ వర్షిత్ హంస రూబీ చంద్రిక మైకేల్ జాక్సన్ వైష్ణవి కావ్య సత్తా చాటిన విద్య జూనియర్ కళాశాల. చిత్తూరు ఏప్రిల్ 16 ప్రజావాణి: ఇంటర్ ఫలితాల్లో విద్య జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని కళాశాల కరస్పాండెంట్ డా.పి. నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక చిత్తూరు పట్టణం నందు కొంగారెడ్డి పల్లెలో ఉన్న కళాశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా విద్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ డా. పి....