షాబాద్ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో 26వ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించిన BRS నాయకులు

షాబాద్ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో 26వ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించిన BRS నాయకులు Brs జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అప్పారెడ్డి గూడ మాజీ సర్పంచ్ మరియు చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులు పూజిత శ్రీనివాస్ గౌడ్ వచ్చేది brs బ్రభుత్వమే అని తేల్చి చెప్పిన అప్పారెడ్డిగూడ గ్రామస్థులు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మిద్దెల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ పత్తి శంకర్, వార్డు మెంబర్లు ఎండి ఖాదర్ మల్లేపల్లి నర్సింలు, శివశంకర్ రెడ్డి జగ్గారెడ్డి, గూడబ్ మల్లేష్ గూడెం శ్రీనివాసు,...