వీరన్నపేటలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భారీ సహాయం – అంజయ్య యాదవ్ సేవలు ప్రశంసనీయం
ప్రజల మాటే ప్రామాణ్యం… అంజయ్య యాదవ్ సహాయం వీరన్నపేటలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భారీ సహాయం - అంజయ్య యాదవ్ సేవలు ప్రశంసనీయం జిల్లేడు చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామంలో హనుమాన్ దేవాలయ నిర్మాణం జరుగుతుండగా, గ్రానైట్ అవసరం ఉందని స్థానిక గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రామస్థుల అభ్యర్థనను గౌరవిస్తూ ఆయన వెంటనే స్పందించి, దేవాలయ నిర్మాణ పనులు ఆగకుండా కొనసాగేందుకు రూ.4 లక్షల విలువైన గ్రానైట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆనందం...