వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం ఇద్దరు వార్డెన్లు సస్పెన్డ్స్ జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశం

గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో, వసతిగృహాలలో పర్యవేక్షణ కరువు గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే విద్యార్థులకు శాపం భద్రాద్రి జిల్లా బ్యూరో/మన ప్రజావాణి (ఏప్రిల్ 07): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం రోజు విస్తృతంగా పర్యటిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, వివిధ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, విద్యార్థుల సంక్షేమం, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించి, లోపాలు గమనించిన చోట్ల కఠిన చర్యలు...