లక్ష్మీపూర్ గ్రామాభివృద్ధియే మా లక్ష్యం సర్పంచ్ ముక్కిస కవిత -రత్నాకర్ రెడ్డి
బెజ్జంకి,ఏప్రిల్ 11(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో రాష్ట్ర ఎస్సీ సెల్ చేర్మెన్,మానకొండూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ ముక్కిస కవితా- రత్నాకర్ రెడ్డి, బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి సిసి పనులనుప్రారంభించారు.గ్రామ సర్పంచ్,బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని...