రేపు తవనంపల్లి లో ప్రజా దర్బార్ కార్యక్రమం.

రేపు తవనంపల్లి లో ప్రజా దర్బార్ కార్యక్రమం. తవణంపల్లి ఏప్రిల్ 16 ప్రజావాణి : తవణంపల్లి మండల కేంద్రంలోని  ప్రజా దర్బార్ నందు ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు పూతలపట్టు శాసనసభ్యుల కార్యాలయం నుండి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండలంలో  పూతలపట్టు ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ ప్రజా దర్బార్ లో ఉదయం 8 గంటలకు మండలంలోని ఎగువ మోదలపల్లి పంచాయతీ గోపాలమిత్ర సెంటర్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారు పాల్యం ఆధ్వర్యంలో పశు సంవర్ధక...