మైనర్ బాలికను వేధిస్తున్న పాత నేరస్థుడి అరెస్ట్..
సిద్దిపేట్, ఏప్రిల్ 7, ప్రజావాణి మైనర్ బాలికను వేధిస్తున్న పాత నేరస్థుడి అరెస్ట్: సిద్దిపేట టూ టౌన్ పోలీసుల చర్య ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధిస్తూ, సాక్షులను బెదిరింపులకు గురిచేస్తున్న బర్మా వెంకటేష్ అనే వ్యక్తిని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కేసు వివరాలు:సిద్దిపేటలోని హనుమాన్ నగర్‌కు చెందిన బర్మా వెంకటేష్ (తండ్రి: పర్వతాలు), గతంలో ఒక మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించడంతో, అప్పట్లో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు...