ముల్కనూర్ గ్రామ సభ రసాభాస

  అభివృద్ధి పనులను అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు – ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వి.ఓ భవనం నిర్మాణానికి సంబంధించిన అంశంపై రాజకీయ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. అధికార పార్టీ నాయకులు స్థల ఎంపికపై కఠినంగా అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు వెంటనే పనులు ప్రారంభించాలని పట్టుబట్టారు. దీంతో సమావేశం వేడెక్కి ఇరువర్గాల మధ్య తీవ్ర...