మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: రోడ్డు భద్రతపై ..అరైవ్ – అలైవ్.. ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
*మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: రోడ్డు భద్రతపై ..అరైవ్ - అలైవ్.. ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* ప్రజావాణి ఏప్రిల్ :14 కామారెడ్డి జిల్లా ప్రతినిధి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో 'రహదారి భద్రత' ప్రధాన అంశంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యాన్ని చేరాలనే లక్ష్యంతో 'రైవ్ . అరైవ్ - అలైవ్..రహదారి భద్రత...