*మీ సేవలు మరింత విస్తరించాలి*

*సామాజిక దృక్పథంతో సదర్ శీను సేవలు అమోఘం*

*బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ పిలుపు*

*మీ సేవలు మరింత విస్తరించాలి**సామాజిక దృక్పథంతో సదర్ శీను సేవలు అమోఘం**బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ పిలుపు*రంగారెడ్డి జిల్లా బీసీ సేన అధ్యక్షుడు సదర్ శీను జన్మదినం సందర్భంగా షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని ఆయన కార్యాలయం సందడి వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ ప్రత్యేకంగా హాజరై సదర్ శీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సదర్ శీను సామాజిక...