మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరానే వసూల్ రాణి మంత్రి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది. జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి

కడప ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్2)కడప నగరం వైఎస్ఆర్ సి పి జిల్లా కార్యాలయం లో జిల్ల అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరానే వసూల్ రాణి,మంత్రి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది.హార్టికల్చర్ అగ్రికల్చర్ రైతులు ధరలు లేక నష్టపోతున్నారు.. సీఎం వస్తున్నారంటే జిల్లా అధికారులతో అభివృద్ధి,సమస్యలపై అధికారులతో సమీక్ష చెయ్యాల్సి ఉంటుంది.వచ్చిన పని చూసుకొని పొతే అందులో ఏముంటుంది.బీసీ జనార్దన్ రెడ్డి కమలాపురం కు వచ్చారు రైల్వే వంతెనకు భూమి పూజ చేసారు.కానీ ఆయనేదో చేసినట్లు చెప్పుకోవడం...