భారతీయజనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) విజయవాడ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ.భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారి ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలలో భాగంగా. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా BJP కార్యాలయం నుండి విజయ టాకీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు నిషిత రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షపార్టీలు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ మార్పుల బిల్లును వ్యతిరేకించడాన్ని తీవ్రవంగా...