బాలస్వామికి ఉత్తమ జర్నలిస్ట్ గా అంబేద్కర్ జాతీయ సేవాపురస్కా రం

కడపజిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) పోరుమామిళ్ల-జర్నలిస్టు గా అనేక దినపత్రికలలో,ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా30సంవత్సరాలపాటు ప్రజాసమస్యలపైఎన్నోకథనాల ను రాసి,వాటిని అధికారులద్వారా కదలికలుతెచ్చిపరిష్కారంచూపడమే కాకుండా ప్రజాసమస్యలపై కళంతోనిరంతరం పోరాటంచేస్తూ,మరొకప్రక్కఎరుకల,యానాదుల కుటుంబాలకు అండగానిలిచిఎన్నో సేవలు అందిస్తూ,అభాగ్యులకు నేనున్నానంటూ ఒక భరోసా ఇస్తూ తన ప్రేండ్స్ ప్రేరణతోపేదలకుఅభా గ్యులకు నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా,తన స్నేహితులతో కలిసి రక్త దానం చేయిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ గుడి మే బాలస్వామిచేస్తున్న సేవలను గుర్తించి శ్రీ పొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా కోటా మండలం విద్యానగర్ లోని ఎం.వి.ఫౌండేషన్ సేవా సంస్థ...