ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం<br><br>డయాలసిస్ రోగి కుటుంబంపై దాడిబండరాయితో దాడి చేశారు అంటూ సిబ్బందిపై సంచలన పిర్యాదు<br><br> ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల భద్రత ఎక్కడ
ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలండయాలసిస్ రోగి కుటుంబంపై దాడి..బండరాయితో దాడి చేశారు అంటూ సిబ్బందిపై సంచలన పిర్యాదు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల భద్రత ఎక్కడ? సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో ఉద్రిక్తత. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కోసం వచ్చిన రోగి కుటుంబ సభ్యులపై ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడటమే కాకుండా, పెద్ద బండరాయితో కొట్టేందుకు కూడా యత్నించారంటూ బాధిత కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన దేవరాజు కిడ్నీ సంబంధిత వ్యాధితో...