ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి <br>.. తల సేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ విజ్ఞప్తి
ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి .. తల సేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ విజ్ఞప్తి మందమర్రి, (మన ప్రజావాణి) ఏప్రిల్ 21:ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని కాసర్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.మే 8 న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.భారతదేశంలో,...