ప్రజా సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం;;చమర్తి జగన్ మోహన్ రాజు
ప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)రాజంపేట పట్టణం ప్రజా సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం -తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.మెగా ఉచిత కంటి శిబిరం విజయవంతం చేద్దాం - పార్టీ శ్రేణులకు చమర్తి పిలుపు పార్టీతోపాటు ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలి రాజంపేట పట్టణం నియోజకవర్గ పార్టీ కార్యాలయం రాజంపేట.పార్టీతోపాటు కార్యకర్తలు ప్రజా ఆరోగ్యం పై కూడా దృష్టి సారించాలని,రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలకు మంచి ఆరోగ్యం అందించేలా అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయబోతున్నామని, అందులో భాగంగా 16వ తేదీ రాజంపేటలో...