నెల్లూరులో మెడికల్ మాఫియా దోపిడీ – పేదల ప్రాణాలతో వ్యాపారం!

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) నెల్లూరు నగరంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ రోజురోజుకు భయంకర రూపం దాల్చుతోంది. వైద్యం అనే పవిత్ర వృత్తిని వ్యాపారంగా మార్చి,పేద ప్రజల జేబులకు చిల్లులు పెట్టే విధంగా అమానుషంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి ఆసుపత్రి గడప దాటితే చాలు… పేషెంట్ కన్నా బిల్లు పెద్దదవుతోంది.డాక్టర్ చెప్పిందే వేదం అన్న నమ్మకంతో వచ్చే పేదవాడు చివరకు తన ఇల్లు, పొలం, బంగారం అమ్ముకునే పరిస్థితికి చేరుతున్నాడు. కానీ అదే సమయంలో ఈ దోపిడీపై సంపాదిస్తున్న డబ్బుతో కొంతమంది...