నియంత్రత్వాన్ని ప్రజాస్వామ్యం ఓడించింది పునర్విభజన బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
ఘట్కేసర్ ఏప్రిల్ 18 (ప్రజావాణి) భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పునర్విభజన బిల్లు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ప్రమాదమని పేర్కొన్నారు. హిమాయత్‌నగర్‌లోని రాజ్ బహదూర్ సభాగృహంలో జరిగిన సీపీఐ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా సమితి కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ, అమిత్ షా నాయకత్వం పునర్విభజన బిల్లును నియంత్రత్వ ధోరణిలో ప్రవేశపెట్టిందని విమర్శించారు. అయితే ప్రతిపక్షాలు ఏకమై ఆ బిల్లును ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని తెలిపారు. పునర్విభజన...